rahul johri

    శిక్ష తప్పదా: జోహ్రీ ముందు హాజరైన రాహుల్, పాండ్యాలు

    January 16, 2019 / 07:53 AM IST

    అనుచిత వ్యాఖ్యలు చేసి భారత జట్టు నుంచి నిషేదానికి గురైన హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి వివరణ ఇచ్చారు. ఆసియా కప్ జరుగుతుండగా గాయానికి లోనై మ్యాచ్ నుంచి తప్పుకున్న పాండ్యా.. కొంతకాలం విరామం తీసుకుని మళ్లీ జట్టులోక

10TV Telugu News