Home » Rahul Simpligunj
బిగ్‌బాస్ షో గురువారం (ఆగస్ట్ 22, 2019) ఎపిసోడ్ గొడవలు, అరుచుకోవడాలతో గడిచింది. అలీ – మహేష్ విట్టా, శ్రీముఖి – రాహుల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంతకు వారి మధ్య గొడవ ఏంటి? అసలు ఆ గొడవ ఎక్కడకు దారి తీసిందో చూద్దాం. కొద్దికాలంగా ఇంటి సభ్యుల మధ్య వచ్చ�