-
Home » Rahul Sipligunj wedding
Rahul Sipligunj wedding
ఘనంగా జరిగిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి.. ఫోటోలు వైరల్
November 27, 2025 / 01:38 PM IST
టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj-Harinya Reddy) వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ఈరోజు(నవంబర్ 27) ఉందయం తన ప్రియురాలు హరిణ్య మెడలో మూడుముళ్లు వేశాడు.