Home » Rahul Sipligunj Wife
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి దుబాయ్ లో హానీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ ట్రిప్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు రాహుల్, హరిణ్య.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల హరిణ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి మాల్దీవ్స్ కి వెళ్లారు. మాల్దీవ్స్ లో భార్యతో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు రాహుల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.