Home » Rahul Telangana Tour
తెలంగాణలో రెండో రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ భూపాలపల్లి నుంచి కరీంనగర్ వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. రాహుల్ రోడ్ షో చేస్తూ పలు ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ లలో పాల్గోనున్నారు.
పని చేసే వారికే టికెట్లు.. తేల్చేసిన రాహుల్
రాహుల్ రాకతో టీ-కాంగ్రెస్ రాతమారుతుందా..!