Home » rahul’s birthday
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదినం నేడు (2020, జూన్ 19వ తేదీ). కానీ బర్త్ డే వేడుకలను జరుపుకోవద్దని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఘర�