Home » Raikal Mandal
పాకిస్తాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు. కొందరు అభినందన్ హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటే… మరికొందరు చీరలు తయారు చేస్తూ తమ అభిమానాన్�