Home » rail stations
రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫై సర్వీసుల విషయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో అందిసున్న ఉచిత వైఫై సేవలను ఎత్తివేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ఇప్పుడు చాలా చవకగా మారిపోయాయన