railway coaches

    కరోనా రహిత రైల్వే కోచ్ లు

    July 15, 2020 / 01:05 AM IST

    కరోనా నేపథ్యంలో రైల్వే కోచ్‌లను పూర్తిగా మార్చివేస్తున్నారు. కరోనా తర్వాత వాడబోయే కొత్తరకం కోచ్‌లను రైల్వే విభాగం మంగళవారం (జులై 14, 2020) ప్రారంభించింది. కపుర్తల రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైన రెండు నమూనా కోచ్‌లను ప్రదర్శించింది. డోర్‌ హ్యాండ�

10TV Telugu News