Home » Railway Minister Ashwini Vaishnav directly observed
ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొట్టకుండా కవచ్ ఆపేసింది. సికింద్రాబాద్ డివిజన్ లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్ మధ్య ట్రయల్ రన్ సక్సెస్ అయింది.