Home » railway projects
కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.
దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తరచూ చెప్పే న్యూ ఇండియా కళ్లారా ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ విధానాల దగ్గర్నుంచి భవనాల దాకా అన్నింటా మ్యాజిక్ చేసి చూపిస్తోన్న మోదీ సర్కార్.. తాజాగా మరో అత్యద్భుతాన్ని ఆవిష్క్రరించనుంది.