Home » Railway services
సోమవారం నుంచి మరింత భద్రతతో రైల్వే సర్వీసులు
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అప్పటివరకూ రైళ్లు నడిచే పరిస్థితి లేదు. కానీ, లాక్ డౌన్ ముగిసిన వెంటనే బుకింగ్స్ మొదలై రైళ్లు నడుస్తాయంటూ వస్తున్న వార్తలపై రైల్వే శాఖ క్లా