Home » railway staff
ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకోగా.. రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్తోండగా మంటలు రావడాన్ని సిబ్బంది గమనించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణ సంస్థగా గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వేస్‌లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపింది. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 93వేల మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రైల్�