-
Home » railway sweeper
railway sweeper
Rajasthan : రైల్వేస్టేషన్లో పనిచేసే స్వీపర్‌కు ప్రసవం చేసిన పోలీసులు .. తల్లీ బిడ్డలు క్షేమం
June 2, 2023 / 01:43 PM IST
చేసేది పోలీసు ఉద్యోగమే అయినా పోలీసులు ఓమహిళకు ప్రసవం చేశారు. తల్లికి పునర్జన్మను బిడ్డకు జన్మను ప్రసాదించారు. నలుగురు మహిళా కానిస్టేబుల్స్ చొరవతో తల్లీ బిడ్డలకు క్షేమంగా ఉన్నారు.