RAILWAYBOARD

    రైల్వే బోర్డు కొత్త చైర్మన్ గా సునీత్ శర్మ నియామకం

    December 31, 2020 / 06:27 PM IST

    new chairman of the Railway Board రైల్వేబోర్డు కొత్త ఛైర్మన్‌ మరియు సీఈఓగా సునీత్‌ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ(CAA) గురువారం(డిసెంబర్-31,2020) ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ పదవీ కాలం నేటితో (2020 డిసెంబరు 31) ముగియనుంది. దీం�

10TV Telugu News