Home » Rain Alert For Telugu States
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన