Home » rain fell
మన దగ్గర ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు కొద్దిగా వాతావరణం ఉపశమనం కలిగినా సోమవారం నుండి మళ్ళీ ఎండలు మండిపోనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏపీలో అయితే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడ�