Home » RAIN IN ANDHRA PRADESH
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.