Rain stops

    వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

    February 21, 2020 / 03:57 AM IST

    టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌.. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ వచ్చింది. కెప్టెన్ కోహ్లీ(2)పరుగులకే వెనుదిరగడం జట్టుకు ప�

10TV Telugu News