-
Home » Rains in city
Rains in city
చెరువులు కబ్జాలకు గురి.. గ్రేటర్ హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చెరువులే
August 25, 2024 / 09:40 PM IST
డెక్కన్ పీఠ భూమిలో ఉన్న హైదరాబాద్కు వర్షపు నీరే ఆధారం. వర్షం నీటిని వడిసి పట్టుకుంటేనే ప్రజల దాహర్తి తీరేది.