rains in ts

    Weather Update: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..!

    July 10, 2021 / 06:48 AM IST

    తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇప్పటికే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిమీ ఎత్తులో ఏర్పడి ఉండడంతో అల్పప�

10TV Telugu News