Home » Rainstorm
ఏపీ రాష్ట్రంలో వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. ఉదయం వరకు ఎండ తీవ్రత, ఉక్కబోతగా ఉంటుంది. సాయంత్రం అయితే ఈదురుగాలులు, పిడుగులు, వర్షం పడుతుంది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు శ్రీశైలంలో జరిగింది. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత