Home » rainwater
వర్షం అంటే అందరికీ ఇష్టం. వర్షంలో కావాలని తడుస్తాం. అలాగని వర్షంలో ఉన్నప్పుడు దాహం వేసిందని ఆ నీటిని తాగరు. దానికి కారణం ఎంతమందికి తెలుసు? వర్షం నీరు తాగొచ్చా.. తాగకూడదా?
తిరుమల డిజాస్టర్ రికవరీ సెంటర్లోకి వర్షపు నీరు చేరింది. టీటీడీ సర్వర్లు, నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోయాయి. తిరుపతి రెండో ఘాట్ రోడ్డులో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి.
తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టికి 7113 కుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇక జూరాలకు 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 6655 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Beware of rain and floods : హైదరాబాద్ ను ప్రకృతి పగబడినట్లే ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే జలమయమయ్యే…హైదరాబాద్..లో ఏకంగా..రెండు రోజు పాటు భారీ వర్షం కురవడంతో వరద నీరు పోటెత్తింది. ఎక్కడికక్కడ కాలనీలు నీట మునిగాయి. �
చిట్టి చేతులు గట్టి పనిని తలపెట్టాయి. సమస్యలు ఉన్నాయనీ బాధపడుతూ కూర్చుంటే అది సమస్యగా మిగిలిపోతుంది. నలుగురు ఏకమైతే సమస్య హుష్ కాకి అని ఎగిరిపోతుందని నిరూపించారు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు. ఒక పక్క చదువు..మరోపక్క నీటి సమస్యలను అధిగ�