Home » Rainy Water
తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. రెండు గంటలకుపైగా వర్షం కురిసింది.