Home » Raipur Stadium
IND vs AUS 4th T20 : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకమైన నాలుగో మ్యాచ్ శుక్రవారం రాయ్‌పుర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంటల సమయంలో ఆరంభం కానుంది.
నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రాయ్ పూర్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగనుంది.