-
Home » Raising tariff rates
Raising tariff rates
24 గంటల్లో.. భారత్‌పై టారిఫ్ రేట్లను మరింత పెంచుతా.. ఎందుకంటే?: మరో బాంబ్ వేసిన డొనాల్డ్ ట్రంప్
August 5, 2025 / 09:20 PM IST
“భారత్ సరైన ట్రేడింగ్ పార్ట్నర్ కాదు. వాళ్లు మనతో ఎక్కువగా బిజినెస్ చేస్తున్నారు. కానీ మనం వాళ్లతో చేయడం లేదు. అందుకే 25 శాతంపై సెటిల్ అయ్యాం కానీ, ఇప్పుడు అది చాలా భారీగా పెంచనున్నాను" అని అన్నారు.