Home » raithanna
ఆర్ నారాయణమూర్తి అంటే విప్లవ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రజల కోసమే.. ప్రజల సమస్యలే ఆయన కథ.. సమాజంలో రుగ్మతలే ఆయన సినిమాలో కనిపించేది. అసలు సినిమానే ప్రజలను చైతన్య పరిచే సాధనమని ఆయన భావన. ఆయన నమ్మిన ఆ సిద్ధాంతం కోసమే నేటిక�