Home » Raj Babbar
ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్‌లో అక్కడ విధుల్లో ఉన్న అధికారికి, రాజ్ బబ్బర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా పెరగడంతో ఎన్నికల అధికారిపై రాజ్ బబ్బర్ దాడికి పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు..ఫతేపుర్ సిక్రి అభ్యర్థి రాజ్ బబ్బర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజావల్లభ్ జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్ లో రాజ్ బబ్బర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడు�