Home » Raj Bhavan Tension
రాజ్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు బారికేడ్లు పెట్టి మేయర్, కార్పొరేటర్లను అడ్డుకున్నారు. రాజ్ భవన్ లోపలికి వెళ్లే�