Home » Raj Kundra's arrest
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసుల్లో ప్రస్తుతం జైలులో ఉన్నారు. మొదటిసారి, శిల్పాశెట్టి, ఈ మొత్తం వివాదంపై నిశ్శబ్దాన్ని వీడారు.
నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు.