Home » Raj Tarun-Lavanya Case
హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఊహించని మలుపు
Hero Raj Tarun : రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాను లావణ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ముంబైలోని ఓ ఇంట్లో మాళవితో కలిసి ఉండగా లావణ్యకు ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు.
వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ రాజ్ తరుణ్, మాల్వి మాట్లాడుకునేవారు. రోజువారి ప్లానింగ్స్, ట్రిప్స్, తదితర విషయాలపై ప్రతిదీ ఇద్దరు షేర్ చేసుకున్నారు.