Raja Babu Birth Anniversary

    Raja Babu: ఘనంగా రాజ బాబు 65వ జయంతి వేడుకలు

    June 14, 2022 / 05:51 PM IST

    Raja Babu: నటీనటులు చనిపోయిన తరువాత వారి జయంతిని పదిమందికి స్ఫూర్తిగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, నటుడు రాజబాబును ఇంతగా ప్రేమించే పిల్లలు ఉండటం అదృష్టమని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. క్యారెక్టర్ నటు�

10TV Telugu News