Home » raja mouli
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, క్రైమ్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ అడివి శేషు హీరోగా తెరకెక్కిన చిత్రం 'హిట్-2'. ఈ సినిమా శుక్రవారం విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్.