Home » Raja Singh Congress
కాషాయ రథసారధి ఎంపిక ఇంటా బయట రచ్చ లేపుతోంది. ఓవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై బీజేపీలోనే రచ్చరంబోలా అవుతుంటే..మరోవైపు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్..బీజేపీ సెంట్రిక్గా డైలాగ్వార్కు దిగుతున్నాయి.