Home » Rajahmundry police
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సుమారు కోటి రూపాయల విలువ చేసే నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు
అమలాపురం మాజీ ఎంపీ, దళిత నాయకులు హర్షకుమార్‌ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో హర్షకుమార్‌ని పోలీసలు అరెస్ట్ చేశారు. హర్షకుమార్‌పై 353, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డాక్టర్ల చేత పరిక్షలు చేయించి�