Home » Rajaiah
14 స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 9 నెలల్లో కాంగ్రెస్ పాలనలో కరెంట్ మాయమైంది.
స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇన్ని రోజులు పరోక్షంగా విమర్శించుకున్న నేతలు ఇప్పుడు ప్రత్యక్షంగా విమర్శించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రసమితి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.