Home » Rajamouli Dream Project
రాజమౌళి డ్రీం ప్రాజెక్టు మహాభారతం అని, దాన్ని ఎప్పటికైనా సినిమాగా తీయాలని రాజమౌళి గతంలో చాలా సార్లు చెప్పాడు. దీంతో తెలుగు ప్రేక్షకులతో పాటు, ఇండియన్ ఆడియన్స్ కూడా రాజమౌళి మహాభారతం చేస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజమౌళి మహాభారతం