Rajamouli in Kalki 2898 AD

    Kalki 2898 AD : ప్ర‌భాస్‌ ‘కల్కి’లో రాజ‌మౌళి..!

    August 30, 2023 / 05:02 PM IST

    ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

10TV Telugu News