Rajamouli is preparing the story for the RRR sequel

    ఆర్ఆర్ఆర్ : RRR సీక్వెల్‌కి కథ సిద్ధం చేస్తున్నాము.. రాజమౌళి!

    November 13, 2022 / 02:55 PM IST

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఫ్రీ ఇండిపెండెన్స్ మూవీ "ఆర్ఆర్ఆర్"కు సీక్వెల్ ఉండబోతుందంట. ఎన్టీఆర్ - కొమరం భీమ్ గా, రామ్ చరణ్ - అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ ముల్టీస్టార్రర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా �

10TV Telugu News