-
Home » Rajamouli Tamilanadu Trip
Rajamouli Tamilanadu Trip
Rajamouli : దేవాలయాలు అద్భుతం, తమిళ్ ఫుడ్ సూపర్ అంటూ.. తమిళనాడు ట్రిప్పై రాజమౌళి స్పెషల్ పోస్ట్..
July 11, 2023 / 01:35 PM IST
ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కోసం రాజమౌళి తమిళనాడు వెళ్లారు. అక్కడ టెంపుల్స్, బీచ్, రిసార్ట్స్ లలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు జక్కన్న. ఇటీవలే ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన రాజమౌళి తాజాగా తమిళనాడుని పొగుడుతూ ట్వీట్ చేశాడు.