Home » Rajamouli Vacation
ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కోసం రాజమౌళి తమిళనాడు వెళ్లారు. అక్కడ టెంపుల్స్, బీచ్, రిసార్ట్స్ లలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు జక్కన్న. ఇటీవలే ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన రాజమౌళి తాజాగా తమిళనాడుని పొగుడుతూ ట్వీట్ చేశాడు.
ఇన్నాళ్లు RRR తో బిజీగా ఉండి ఇటీవలే కొద్దిగా ఖాళీ అయ్యారు రాజమౌళి. త్వరలో మళ్ళీ మహేష్ సినిమాతో బిజీ కానున్నారు. దీంతో ఈ గ్యాప్ లో ఫ్యామిలీకి సమయం కేటాయించారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు జక్కన్న.