Home » Rajamouli
RRR సినిమాలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ నుంచి ఓ వీడియో క్లిప్ వైరల్ గా మారింది.
తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది.
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజమౌళి చిన్నప్పుడు ఒక సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించినట్లు తెలిపాడు.
నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన రాజమౌళి డాక్యుమెంటరీ తెలుగు ట్రైలర్ పై చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు.
దర్శకధీరుడు రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ 'మోడ్రన్ మాస్టర్స్' అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ నిర్మించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
టాలీవుడ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఇప్పుడు 100 కోట్లు కామన్ అయిపోయింది. స్టార్ హీరోలంతా 100 కోట్ల గ్రాస్ ఈజీగా రాబట్టేస్తున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ 1000 కోట్లు.
సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకున్నా రోజూ ఏదో ఒక వార్త మహేష్ - రాజమౌళి సినిమా గురించి వినిపిస్తూనే ఉంది.
తాజాగా మహేష్ బాబు - రాజమౌళి సినిమాకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.