Home » Rajamouli
రాజమౌళిని ఎవరైనా రీచ్ అవుతారా అన్న ఆలోచన కూడా రాలేదు మొన్నటి వరకూ. అయితే రీచ్ అవ్వడం కాదు ఏకంగా మరో రాజమౌళి అనేలా రికార్డులు సెట్ చేస్తున్నారు నాగ అశ్విన్.
రాజమౌళి - మహేష్ బాబు నటించే నటీనటులు వీళ్ళే అని అనేకమంది పేర్లు వినిపించాయి కానీ ఎవరి గురించి అధికారిక ప్రకటన రాలేదు.
కల్కి సినిమాలో కలియుగాంతానికి, కురుక్షేత్ర యుద్దానికి లింక్ పెట్టి చూపించారు.
గతంలో రాజమౌళిని ఓ ఈవెంట్లో మాట్లాడుతూ మహాభారతం తీస్తే ప్రభాస్ కి ఓ పాత్ర ఇస్తాను అని ఓ వీరుడి పేరు చెప్తాడు.
కల్కి సినిమాలో నటించిన ముఖ్య నటీనటులు వీళ్ళే..
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్ అకాడమీ)లో చేరమని రాజమౌళికి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది.
దేవ్ గిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'అహో విక్రమార్క'తో రాబోతున్నాడు.
తాజాగా మహేష్ - రాజమౌళి సినిమా గురించి డైరెక్టర్ అవనీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తాజాగా రాజమౌళి ఒప్పో కోసం మరో కొత్త యాడ్ చేశాడు.
భజే వాయువేగం సినిమా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.