Home » Rajapakses
ఒకప్పుడు అభివృద్ది కాంతులతో కళకళలాడిన లంక.. ఇప్పుడు నిత్యావసరాల లేని దుస్థితికి చేరిందంటే రాజపక్సే కుటుంబ పాలన ఎంత చెత్తగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు టూరిస్టులతో కిక్కిరిసిన ద్వీపం.. ఇప్పుడు ఆకాలి బాధలకు కేరాఫ్‌గా మారిపోయింది.