Home » rajarajachora
నితిన్ లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చబ్బీ గర్ల్ మేఘ ఆకాష్ ఆ తర్వాత చల్ మోహన రంగా సినిమా చేసింది. కానీ, ఆ రెండు సినిమాలు అమ్మడికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో తమిళంలో అడుగుపెట్టి అక్కడ వరస అవకాశాలు దక్కించుకుంది. తమిళంలో అరడజనుకు పైగ�