rajasekhar resignation

    సరే వెళ్లండి: రాజశేఖర్ రాజీనామాకు ఓకే చెప్పిన ‘మా’

    January 5, 2020 / 01:50 PM IST

    రాజశేఖర్ రాజీనామాకు మా ఎగ్జిక్యూటివ్ ఓకే చెప్పేసింది. జనవరి 2న జరిగిన ఘటన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి చేసిన రాజీనామాపై వెంటనే స్పందించింది మా డిసిప్లీనరి కమిటీ. శనివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో కమిటీ సభ్యు�

10TV Telugu News