Rajastan target

    KKR vs RR : గిల్, మోర్గాన్ మెరుపులు.. రాజస్థాన్ లక్ష్యం 175

    September 30, 2020 / 09:47 PM IST

    IPL 2020- KKR vs RR : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైటరైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా రాజస్థాన్ కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా ఓపెనర్లలో గిల్‌ అద

10TV Telugu News