Home » Rajasthan and Madhya Pradesh
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడు యుద్ధ విమానాల ప్రమాద ఘటనపై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. గంటల వ్యవధిలోనే మూడు విమానాలు కూలిన ఘటనపై వాయుసేన ఉన్నతాధికారులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు.
ఏన్నో ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది ? ఏఐసీసీ తాాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసిన అనంతరం జరుగుతున్న సీడబ్ల్యూసీ వర్చువల్ మీటింగ్ హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఈ పార్టీకే చెందిన నేతలు రాసిన లేఖపై చర