Home » Rajasthan Budget 2023
ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్‌లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్‌ను కొనసాగించాలని కోరినప్పటి
ఆర్థిక శాఖ మంత్రి హోదాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ యేడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి బడ్జెట్. కాగా, ఈ బడ్జెట్లో గెహ్లాట్ అన�