Home » Rajasthan CM Ashok Gehlot
మహిళల భద్రత విషయంలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన రాజస్థాన్ రాష్ట్ర మంత్రిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తొలగింపు వేటు విధించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనం రేపింది...
రాజస్థాన్ కాంగ్రెస్లో ఎలాంటి డ్రామా లేదని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేసే ముందు రాజస్థాన్లో ఆదివారం సాయంత్రం ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించిన పరిశీలకుడు మల్లికార్జు�
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఇదే విషయంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా .. సీఎంగానూ కొనసాగుతానంటున్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. కానీ షరతులు వర్తిస్తాయంటోంది కాంగ్రెస్ పార్టీ. మరి సోనియా ఏమంటారు? గెహ్లాట్ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? లేదా?అనేది ఆసక్తిగా మారింది.
రాజస్థాన్ రాష్ట్రంలో పశువులను లంపీ స్కిన్ డిసీజ్ వేధిస్తోంది. 15 జిల్లాల్లో ఈ వ్యాధి సోకి 18వేల మూగ జీవాలు మృతిచెందాయి. వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
రాజస్థాన్లోని కోట జిల్లా బుండీ ప్రాంతంలో ఒక వ్యక్తి పొత్తి కడుపులో 116 ఇనుప మేకులు, ఒక పొడవైన వైరు, గోలీలు ఉన్నాయి. అతనికి ఆపరేషన్ చేసిన ప్రభుత్వా హాస్పత్రి వైద్యులు ఇది కడుపా లేక ఇనుప వస్తువుల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు. భోలా శంకర్ (42) అనే
జయపూర్ : గవర్నమెంట్ కాలేజ్ అమ్మాయిలకు శానిటరీ నాప్ కిన్స్ ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ పేద బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రీగా శానిటరీ నాప్ కిన్స్ ను ఇవ్వాలని నిర్ణయించింది. ప్�